CENTRAL INSTITUTE OF PLASTIC ENGINEERING AND TECHNOLOGY-CIPET STUDENTS E-CET ENTRANCE

By | December 18, 2016

Subject of Complaint :CIPET STUDENTS E-CET ENTRANCE

Company / Product Name:CENTRAL INSTITUTE OF PLASTIC ENGINEERING AND TECHNOLOGY

State :Andhra Pradesh

Complaint Details :విషయం: డిప్లామ ఇన్ ప్లాస్టిక్ మౌల్డింగ్ టెక్నాలజీ మరియుడిప్లామ ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ(DPMT&DPT)చదివే విద్యార్థులు కు E-CET -2017 ప్రవేశ పరీక్షా వ్రాయుటకు అవకాశo గురించి విన్నపం.
నేను అనగా సిహెచ్ కావ్య సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చర్లపల్లి రంగారెడ్డి జిల్లా లో ఉన్న కళాశాల లో DPMT 3వ సంవత్సరం కోర్సు చదువుచున్నాను దీని తరువాత B.Tech లో ప్రవేశo పొందాలంటే E.CETవ్రాయాలి కానీ మా కోర్సు(DPMT&DPT)చదివే వారికి మాత్రంE-CET(LATERALENTRY)ప్రవేశ పరిక్షవ్రాయుటకు అవకాశం కల్పిచాటంలేదు
ఇతరరాష్ట్రాలులో అనగా కేరళ,తమిళనాడు,మహారాష్ట్ర.కలకత్తా.మొదలైన రాష్ట్రలో లేటరల్ఎంట్రీ ద్వార DPMT మరియుDPT కోర్సు విద్యార్దులకు B.Tech.2nd YEARలోకి ప్రవేశం కల్పిస్తున్నారు.

Name :CH NAGESWARA RAO
Mobile no :9701916240
Email address :padmanag2@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *