education department-krishana pushkaralu-nirvakam

By | September 4, 2016

Subject of Complaint :krishana pushkaralu-nirvakam

Company / Product Name:education department

State :Andhra Pradesh
Complaint Details : క్రిష్ణాపుష్కరాల సందర్భంగా విద్యాశాఖ నిర్వహించిన పోటీలలో 12-8-16 నుంచి 27-8-16 వరకు మండలస్థాయి జిల్లా స్థాయి పోటీలలో జిల్లా మారు మూలప్రాంతాలనుంచి1000 మందికిపైగా 300 నుంచి500 రూపాయలు ఖర్చులుపెట్టుకొని వ్యాసరచన,వక్త్రుత్వ,క్విజ్,చితరలేఖనం పోటీలలో పాల్గొన్నారు. ఇంతాచేసి విద్యాశాఖ విజేతలను ప్రకటించలేదు.
300 నుంచి500 రూపాయలు ఖర్చులుపెట్టుకొని క్రిష్ణాపుష్కరాలకు పోయివుంటే పుణ్యం దక్కీది పోటీలలోపాల్గొని సమయం ,డబ్బు.దండగా అని తల్లి దండ్రుల అభిప్రాయం.వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం విద్యార్థులకు బహుమతులు ఇవ్వకుండా చేయడంలో నిర్లక్ష్యం కనపడుతుంది. ఈనాడు పేపర్ వారుస్పందించి దీనిఫై విచారణ జరిపి మాకు న్యాయo చేయవలసిoదిగా కోరి ప్రార్థిస్తున్నాము అన్నిజిల్లాలోనిర్వహించినారు

Name :student
Mobile no :9441258632
Email address :sakshi@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 7 =