Jillaparisharth secondary school-2nd year TC not issue

By | November 2, 2015

Subject of Complaint :2nd year TC not issue

Company / Product Name:Jillaparisharth secondary school

State :Andhra Pradesh
Complaint Details : మల్లాపూర్ మండల పరిధిలోని సెకండరీ పాఠశాలలో 2013నండి2015జూన్
మధ్య కాలంలో మా అన్నయ్య కూతురు మహేశ్వరి పన్నెండో తరగతి పూర్తి చేసిన
ఇప్పటి వరకు టీసి TC ఇవ్వడం లేదు ఇప్పటికే నాలుగు నెలల నుండి తిప్పలు
పెడుతున్నడు ఈ పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ .
దయచేసి అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని మా కూతురు చదువు
ఆగకుండా TC అందేలా చర్యలు తీసుకోగలరని మా మనవి

Name :T SATYANARAYANA
Mobile no :9963800705
Email address :sa.satya463@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × one =